జూలై 25, 2026
TRINETHRAM NEWS
Key Responsibilities Chiranjeevi

Key Responsibilities Chiranjeevi : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్: జూలై 25; రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , చిరంజీవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కూటమి సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని చిరంజీవిని కోరినట్లు సమాచారం. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు నటుడు నాగార్జున పైన తెలిపిన విధంగా వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో కూటమి సంక్షేమ పథకాలకు మెగాస్టార్ ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతి వాదనపై చిరంజీవి కొంత సమయం కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page