
Director Chuck Russell : త్రినేత్రం న్యూస్ : హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చక్ రస్సెల్ (74) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన ఇంట్లో జులై 22న ఆయన విగతజీవిగా కనిపించారు. అయితే మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చక్ రస్సెల్ దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. ఎ నైట్మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ 3: డ్రీమ్ వారియర్స్, ది బ్లాబ్, ది మాస్క్, ఎరేజర్, ది స్కార్పియన్ కింగ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe