జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 01 at 2.31.05 PM

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి బ్రేకింగ్..

పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పట్టడంతో ప్రమాదం. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఘటన. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న రెండు ఏసీ అవుట్ డోర్ యూనిట్లు దగ్ధం. రెండు ఫైర్ ఇంజన్లు రావడంతో మంటల ఆర్పివేత. వెస్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ.

You cannot copy content of this page