ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Krishna River Runs Low

Krishna River : త్రినేత్రం న్యూస్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్ర, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ లు నిండినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం దిగువకు నీరు వదలడం లేదు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానది అడుగంటి, రాళ్లు తేలి కనిపిస్తోంది.

జూలై సగం దాటినా వరద రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీళ్లు విడుదల చేసేలా చూడాలని తెలంగాణ రైతులు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page