జూలై 26, 2026
TRINETHRAM NEWS
Korra Chandu Naik

జనసేన పార్టీ సీనియర్ నాయకులు:- కొర్ర చందు నాయక్ .

Korra Chandu Naik : దేవరకొండ డివిజన్ జులై 02, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం నేరేడుగొమ్ము మండలo జోడుబాయ్ తండా వాసి అయిన ఖెలావత్ సురేష్ నాయక్ నేరడుగొమ్ము మండలం నుంచి తిరిగి ఇంటికి ప్రయాణిస్తుండగా బైకు ఆదుపు తప్పి పడిపోవడంతో చెయ్యి మణికట్టు విరగడం తో వెంటనే హాస్పిటల్ లో చేర్పించిన విషయం చందు నాయక్ ను తెలియజేయడంతో హటాహుటిన ఆసుపత్రికి వచ్చి సురేష్ నాయక్ ను పరామర్శించారు అనంతరం చందు నాయక్ మాట్లాడారు..

డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు జనసేన పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు రాష్ట్ర నాయకులతో మాట్లాడి క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆదుకుంటామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొర్ర చందు నాయక్ అన్నారు .ఆయన వెంట అల్లంపల్లి శ్రావణ్ ,అంజయ్య తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page