
Retirement Age : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ ; జూన్ 23; ప్రభుత్వ రంగం సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సకాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏటీపీ, కేడిపిలో సౌరు పవర్ విద్యుత్తు ప్రాజెక్టులకు , భూములు కేటాయింపునకు ఓకే చెప్పింది. టి పి టి వై, వి ఎస్ కే పి , కె ఆర్ ఎల్ అన్నవరంలో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వచ్చే నెల అనగా జూలై మూడు వ తేదీన కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe