77th Republic Day : డిండి మండల కేంద్రంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జనవరి 26 త్రినేత్రం న్యూస్. డిండి ఎమ్మార్వో ఆఫీస్ లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిండి ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాస్ గౌడ్ జాతీయ పథకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని అలపించి రాజ్యాంగం నిర్మాత డా బాబా సాహెబ్ అంబేద్కర్ కి నివాళ్లు ఈ సందర్భంగా ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ మరియు స్టాప్ వివిధ పార్టీల నాయకులు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

77th Republic Day celebrations held at Dindi Mandalakendram

You cannot copy content of this page

Scroll to Top