National Youth Congress Formation Day : డిండి మండల కేంద్రంలో 65 వ జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి)ఆగస్టు 09. త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 65వ జాతీయ యువజన కాంగ్రెస్ దినోత్సవం ఘనముగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిండి మండల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీది సాయి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పోలా వెంకటేష్, మండల మైనారిటి అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, మండల నాయకులు బాధమోని శ్రీనివాస్ గౌడ్, షేఖ్ ఉమర్, ఖయ్యుమ్, నరేష్, వంగాల శేఖర్ రెడ్డి, అవుట మల్లేష్,మాజీ ఉప సర్పంచ్ నూకం వెంకటేష్, భూషిపాక బాలయ్య, కొప్పు ప్రవీణ్ యువజన కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్, మహమ్మద్ షబ్బీర్, శ్రీశైలం, నల్లగంతుల శివ, గడ్డ మీది కిట్టు, ముహమ్మద్ పసీన్, బుష్పక సాయిలు, మరియు ఎన్ ఎస్ యూ ఐ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Youth Congress Formation Day

You cannot copy content of this page

Scroll to Top