School Holidays : ఉగాది పండక్కి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవులు!

TRINETHRAM NEWS
school holidays for Ugadi!

Mar 16, 2026, రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. తెలంగాణలోనూ ఇదే విధానం అమల్లో ఉంది. ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు కొనసాగి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. అయితే, మార్చి నెలలో ఉగాది, జమత్‌ ఉల్‌ విద, రంజాన్, శ్రీరామనవమి, మహవీర్‌ జయంతి వంటి పండుగలతో పాటు ఆదివారాలు కలిసి వరుసగా 6 రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉద్యోగులు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు.

You cannot copy content of this page

Scroll to Top