
త్రినేత్రం న్యూస్ : ఉస్తాద్ భగత్ సింగ్ గురించి హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ సీన్ షూట్లో పవర్స్టార్ మొహమాటపడగా డైరెక్టర్ ‘సర్ ఫ్యాన్స్ కోసం’ అనగానే వెంటనే ఓకే అన్నారని చెప్పారు. ఫ్యాన్స్ కోసమంటే పవన్ ఏదైనా చేస్తారన్నారు. అప్పట్లో గబ్బర్ సింగ్ ఎలానో.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అలా అని ఫ్యాన్స్లో జోష్ నింపారు. ఇక ఈ మూవీలో క్యారెక్టర్ తాను చేసిన మంచి పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుందన్నారు•

