TRINETHRAM NEWS

180 students.. only one teacher!

Trinethram News : Jul 18, 2024,

నారాయణపేట (D) మాగనూరు (M) మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 180 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉన్నారు. గతంలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా తాజా బదిలీల్లో ఇద్దరు వేరే పాఠశాలలకు బదిలీ అయ్యారు. అయితే ఒక ఉపాధ్యాయురాలిని రిలీవ్‌ చేయకపోవడంతో ఈనెల 6 నుంచి సెలవులో వెళ్లారు. టీచర్లు లేకపోవడంతో 8వ తరగతి చదివే 30 మంది విద్యార్థులను పక్కనే ఉన్న వడ్వాట్‌ జడ్పీ పాఠశాలకు టీసీ ఇచ్చి పంపించారు. ప్రస్తుతం 7 తరగతులకు చెందిన 180 మందికి సరిత అనే టీచర్ ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

180 students.. only one teacher!