Trinethram News : భారత్ వేదికగా నేడు జూనియర్ షూటింగ్ ప్రపంచకప్ ఆరంభం కాబోతోంది. ఢిల్లీలోని కర్ణి సింగ్ రేంజ్లో జరిగే ఈ పోటీల్లో 18 దేశాల నుంచి 208 మంది షూటర్లు పోటీపడబోతున్నారు. 15 ఒలింపిక్ ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి అత్యధికంగా 69 షూటర్లు బరిలో ఉన్నారు. ఆ తర్వాత అమెరికా (20) ఉంది. ఈ ఏడాది జరుగుతున్న రెండో జూనియర్ ప్రపంచకప్ ఇది. తొలి కప్ ఈ ఏడాది ఆరంభంలో జర్మనీలో జరిగింది….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


