జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 6.00.22 PM

TRINETHRAM NEWS

సిసి రోడ్ ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28&7వ డివిజన్ లో 10 లక్షల వ్యయంతో చేస్తున్న సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, కాంట్రాక్టర్ ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీర్ అరుణ్ ,శివ, కాంట్రాక్టర్, స్థానిక వాసులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page