WhatsApp Image 2024 11 29 at 12.41.06 PM
ఆసిఫాబాద్‌లో పులి దాడి.. యువతి మృతి
Trinethram News : ఆసిఫాబాద్ – కాగజ్ నగర్ మండలం బెంగాలి క్యాంప్ 6 నెంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి(21) పై పులి దాడి చేయడంతో మృతిచెందిన యువతి.
దీంతో మృతురాలి బంధువులు, గ్రామస్తులు కాగజ్ నగర్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగి.. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
