TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని వైఎస్ జగన్ పరామర్శించారు.

అక్రమ కేసులపై పోరాటం చేద్దామని, పార్టీ నేతల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని వంశీకి ధైర్యం చెప్పాడు. జైలు వద్దకు కొడాలి నానితో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YS Jagan Mohan Reddy