YCP Fans : వైసిపి అభిమానుల అత్యుత్సాహం

TRINETHRAM NEWS

తేదీ : 08/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో వైసిపి అభిమానులు హెలి ఫ్యాడ్ వైపు దూసుకు వచ్చారు. పోలీసులు చెబుతున్న వినకుండా బారి కే డ్లను తోసేశారు. వాటిని ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఈ సంఘటనతో అభిమానుల ఉత్సాహం గా లేరని స్పష్టంగా కనిపించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YCP fans' enthusiasm

You cannot copy content of this page

Scroll to Top