International Tribal Day : ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 09/08/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్);తెలంగాణ రాష్ట్రం, అశ్వరావుపేట నియోజకవర్గం, మండలం, వినాయకపురం గ్రామంలో ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవ కార్యక్రమాన్ని సంబంధించిన నాయకులు జరిపారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. వాళ్లు మాట్లాడుతూ అందరూ సమైక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని , మన హక్కులను మనమే కాపాడుకోవాలి, సాధించాలి అని అన్నారు. ఆదివాసులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజులు, వెంకటస్వామి, రాంబాబు, వెంకటేశ్వరరావు, హరిబాబు, వెంకమ్మ, ఆదినారాయణ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

World Indigenous Peoples Day

You cannot copy content of this page

Scroll to Top