WhatsApp Image 2024 06 04 at 13.30.16
Will Jagan resign from the post of CM soon?
Trinethram News : ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండగా, కూటమి 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
