జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Wife murdered under suspicious circumstances

Wife Murdered : త్రినేత్రం న్యూస్ : సంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో భార్య హత్య.. భర్త పరిస్థితి విషమం… జిన్నారం మండలం IDA బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద శనివారం రాత్రి భార్యాభర్తలు అనిల్ కుమార్, మీనా దేవి(35) వెళ్తుండగా ఆగిపోయిన బైక్… అదే సమయంలో పొదల్లోంచి వచ్చి భార్య మీనా దేవి(35)ని పొదల్లోకి లాక్కెళ్లిన దుండగులు

అడ్డుకున్న భర్త అనిల్ కుమార్‌పై కత్తులతో దాడి చేసి, అతని ముందే మీనా దేవి గొంతు కోసి హత్య… అనిల్ కుమార్‌ను ఆసుపత్రికి తరలింపు.. దర్యాప్తు చేస్తున్న బొల్లారం పోలీసులు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page