అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Minister Lokesh

Minister Lokesh : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో వ్యక్తిత్వ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు విద్యా వ్యవస్థ దూరంగా ఉండాలని సూచించారు. విద్య ప్రభుత్వ పాఠశాలలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా ఇష్టమని తెలిపారు.

ఆ పాఠశాలలో అడ్మిషన్ లు బాగా పెరిగాయని, ఫెయిల్యూర్ మనలో కసిని పెంచుతుందని గుర్తు చేశారు. విద్యార్థులు ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page