
త్రినేత్రం న్యూస్… ఏప్రిల్. 04.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం
శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. రైతుల విషయంలో అధికారుల ఆలసత్వం వహించొద్దనిఆయన ఆదేశించారు. ధాన్యం తరుగుపెడితే మిల్లర్లపై చర్యలు తప్పవని ఓ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హెచ్చరించారు. అరకిలో దాన్యం తరుగుతీసినా కేసులు పెడతామన్నారు. రూ. 20,609. కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
