WhatsApp Image 2024 08 07 at 19.05.57
We can protect Dharmavara only if we protect the handlooms
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్
ధర్మవరం నియోజకవర్గ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
చేనేతల ఆత్మహత్యలు లేని ధర్మవరాన్ని మీరు చూస్తారు
హ్యాండ్ లూమ్స్ ని బ్రతికించడమే మా ప్రథమ కర్తవ్యం
గతంలో మగ్గం అంటే తెలియని వారికి నేతన్న నేస్తం వచ్చింది
ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు చూస్తారు
చేనేత దినోత్సవం సందర్భంగా పరిటాల శ్రీరామ్ హామీ
ధర్మవరంలో ఘనంగా చేనేత దినోత్సవం చేనేతలకు సన్మానం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
