
Warning from Tahsildar : డిండి (గుండ్లపల్లి) నవంబర్ 16, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గం డిండి మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువుల నుండి అక్రమంగా మోటార్లు బిగించి, పైప్‌లైన్ల ద్వారా నీటిని తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అదేవిధంగా అక్రమంగా ఏర్పాటు చేసిన మోటార్లు మరియు పైప్‌లైన్లను సీజ్ చేస్తామని , సంబంధిత రైతులు ఎవరూ చెరువుల నుండి అక్రమంగా నీటిని తరలించకుండా నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe