నవంబర్ 18, 2026
TRINETHRAM NEWS
AO Rehana

–ఏ ఓ. రెహానా.

AO Rehana : డిండి (గుండ్లపల్లి) నవంబర్ 16, త్రినేత్రం న్యూస్ , ప్రతినిధి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం తీవ్రమై, సూపర్ ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలుసాగుచేయాలని ఏ ఓ రెహానా రైతులకు సూచించారు.

రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటలు , పెసర, మినుములు, శనగ, కంది, వేరుశనగ, నువ్వులు, ఆముదం జొన్నలు, కూరగాయలు ,వంటి పంటలను సాగుచేయాలన్నారు. ధీనివల్ల నీటిని ఆదా చేయడమేకాకుండా , పంటల వైవిధ్యకరణకు అవకాశం కలుగుతుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page