Chapala Srinivas Mudiraj : వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, కట్టు కమిటీ చైర్మన్ పాలకవర్గం సభ్యుల ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుల సంక్షేమ ఫలాలు రైతులకు అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vikarabad Market Committee Chairman Chapala Srinivas Mudiraj

You cannot copy content of this page

Scroll to Top