
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ లోని పలు మీసేవ కేంద్రాలను ఆకస్మితిగా తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు. మీసేవ కేంద్రాలలో జరుగుతున్న సేవలను ఆపరేటర్లను అడిగి తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు. పలు మీసేవ కేంద్రాలలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
