గద్వాల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

TRINETHRAM NEWS

గద్వాల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

గద్వాలపట్టణం జనవరి:-గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్నా తహసీల్దార్ బి. నరేందర్ ఇటీక్యాల కు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది ఇద్దరు తహసీల్దార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజోలి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, డిటిలు ఝాన్సీ రాణి, విజయాకుమార్, అధికారి మృదుల వర్షిణి, ఆర్ఐ లు వెంకటేశ్వర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, నాగేంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top