Vardhillali : వర్ధిల్లాలి

TRINETHRAM NEWS

తేదీ : 06/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గం, పల్లపూరుకు చెందిన అందుగుల. డేవిడ్ (ఎస్సీ మాల), చింతలపూడి సుప్రియన్ పేటకు చెందిన కొలుకులూరి. మౌని (ఎస్సీ మాదిగ) లకు బంధుమిత్రులు సమక్షంలో సామాజిక సమతా వివాహం జరిగింది. జై భీమ్ అంటూ , భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. సమ సమాజ స్థాపనలో భాగంగా సమాజంలో ఇంకా కులం, మతం అనే జాడ్యం విడుదల కోసం భారత రాజ్యంగం రాక మునుపు అస్పృశ్య లు అని మరిచిన అజ్ఞానులకు కనువిప్పుగా , బహుజనసేవ ప్రధాన కార్యాలయం నందు మహనీయులు , గౌతమ బుద్ధ పూలే, డాక్టర్ అంబేద్కర్ , పెరియార్ , కాన్సిరామ్ స్ఫూర్తితో , లార్డ్ బుద్ధ ద మ్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్ యం. బాబి అధ్యక్షతన ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vardhillali

You cannot copy content of this page

Scroll to Top