శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు

TRINETHRAM NEWSతిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు 3:30 గంటల పాటు సాగిన విఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభమైన సామాన్యభక్తుల సర్వదర్శనం ఉదయం 5:14 గంటలకు నుండి సామాన్య భక్తులను వైకుంఠద్వార దర్శనం..

TRINETHRAM NEWS

తిరుమల

శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు

3:30 గంటల పాటు సాగిన విఐపీ బ్రేక్ దర్శనం

ప్రారంభమైన సామాన్యభక్తుల సర్వదర్శనం

ఉదయం 5:14 గంటలకు నుండి సామాన్య భక్తులను వైకుంఠద్వార దర్శనం అనుమతిస్తున్న టీటీడీ

టీటీడీ ఈవో ధర్మారెడ్డి :

నిర్దేశిత సమయం కంటే 45 నిమిషాల ముందే సర్వదర్శనం ప్రారంభించాం

4008 వీఐపీ బ్రేక్ దర్శన్ టిక్కెట్లు జారీ చేశాం, అందులో 150 టిక్కెట్లు కొనుగోలు కాలేదు..

ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించాక
వేకువజామున 1:30 గంటలకు వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభించాం

సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం

క్యూ లైన్ లో పాలు కాఫీ,అల్పాహారం అందిస్తున్నాం..

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page