
Vadtya Ramesh : డిండి (గుండ్ల పల్లి) జూన్ 07, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో సోమవారం జరగబోయే అండపల్లి జలంధర్ రెడ్డి DCC స్టేట్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రోజున క్రీడాకారులకు మరియు ప్రేక్షకులకు భోజన సదుపాయం కోసం BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ 10000/- పది వేల రూపాయలు అందించారు
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు పీర్ మొహమ్మద్, మహమ్మద్ బాసిత్, చంద్రయ్య, హుసేని మహ్మద్ జహంగీర్ ,తదితరులు పాల్గొన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe