దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్.
దేవరకొండ డివిజన్ జనవరి 11 త్రినేత్రం న్యూస్. జనవరి 9వ తేదీన ప్రారంభమైన డివిజన్ క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా కొనసాగుతుంది.
ఈ టోర్నమెంటులో 28 టీంలు పాల్గొనగా ఇది మూడవరోజు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో దిగ్విజయంగా మూడో రోజు కొనసాగుతున్నాయి ఈరోజుతో 20 టీములు అడగ ఇంకా 8 టీంలు మిగిలి ఉన్నట్టు 13వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఆడుతారని నిర్వాహకులు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వీ టీ చంద్రశేఖర్ తెలియజేసినారు.
ఈ మ్యాచ్లను తిలకించడానికి విచ్చేసి తిలకిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించిన ఎం ఎల్ ఏ బాలు నాయక్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ ప్రజాప్రతినిధులు క్రీడాకారులు క్రీడాభిమానులు. ఈ యొక్క టోర్నమెంట్ నేనావత్ అభిలాష్ నాయక్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


