
Utsav 2.0 : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27 ; జిల్లా కేంద్రమైన విజయవాడలో ఉత్సవ్ 2.0 నిర్వహిస్తున్నామని స్థానిక పార్లమెంటు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. వచ్చేనెల అనగా అక్టోబర్ 11వ తేదీ నుంచి 22వ తారీకు వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇవి పున్నమి ఘాట్ , బసవ పున్నయ్య స్టేడియంలో జరుగుతాయని వెల్లడించారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో ఏర్పాట్లు ఘనంగా నిర్వహించనున్నామని అన్నారు. అయితే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పంపినట్లు ఆయన స్పష్టం చేశారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Amazon Basics మల్టీ-పర్పస్ మోడ్యులర్ ఆర్గనైజర్ బాక్స్ (8 పీసెస్) – ఇల్లు మరియు వార్డ్‌రోబ్‌ను పర్ఫెక్ట్‌గా సర్దుకోవడానికి!