సెప్టెంబర్ 27, 2026
TRINETHRAM NEWS
Axe Party

Axe Party : సత్యసాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27 ; పెనుకొండ మండలం, మహాదేవపల్లి లో మంత్రి సవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకే పాలన అందిస్తున్నమని స్పష్టం చేశారు. రప్పా ర ప్పా అని నరకండి అన్నవాళ్ళను వదిలేయాలా ? అని ప్రశ్నించారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పేర్కొన్నారు.

గొడ్డలి పార్టీ అంటే వైసిపి పని అయిపోయిందని వెల్లడించారు. వాళ్లు ఇక రారు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చ నియాంశమయ్యాయి.

ZEITEL మినీ బ్లూటూత్ థర్మల్ ప్రింటర్ – ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే స్మార్ట్ పోర్టబుల్ లేబుల్ ప్రింటర్!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page