తేదీ : 30/04/2025. ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలం యం ఈ ఓ రవీంద్ర భారతి కి జిల్లా డి వై ఈవో బాధ్యతలు సేకరించడం జరిగింది. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యం ఈవో వెంకట్రావు మరియు జిల్లా నాయకులు సిహెచ్. శ్రీధర్ అధ్యక్షులు , కార్యదర్శి రాంబాబు, జోగి నాయుడు, శీ తాల. సత్యనారాయణ జిల్లా కార్యదర్శి సభ్యులు పుప్పాల. నరసింహారావు, అల్లు. శ్రీను, బొమ్మిడి .ప్రసాద్, బెన్ని. అశోక్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


