అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Janasena strategy

Janasena Strategy : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31; పిఠాపురం నియోజకవర్గం ఆ వేదికగా సెప్టెంబరు ఒకటి వ తేదీన జనసేన పార్టీ యువజన విభాగాన్ని ప్రారంభించడం జరగనుంది. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో యువతను బలోపేతం చేయనుంది. అదేవిధంగా వాళ్లను భాగస్వామ్యం చేయడంతో పాటు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ఆ పార్టీ లక్ష్యంగా భావిస్తోంది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం నుంచే యువ గళాన్ని రాష్ట్రం మొత్తం వినిపించేలా ఆ పార్టీ ఉపాయం పన్నింది. జెన్ జీ ఓటర్లను ఆకట్టుకునే విషయంలో పార్టీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుందనే చర్చ సాగుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page