
Deputy CM : కాకినాడ జిల్లా : పిఠాపురం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఆ తుఫాను వల్ల రాష్ట్రవ్యాప్తంగా 75 మండలాలు, 852 గ్రామపంచాయతీల పై తీవ్ర ప్రభావం పడిందన్నారు.
అయితే ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా, డ్రైనేజీల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని వాళ్లకు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe