Udutha Indu Birthday : ఉడుత ఇందు పుట్టిన రోజు వేడుకలు

TRINETHRAM NEWS
Udutha Indu birthday celebrations

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, కేతావత్ బిల్య నాయక్

Udutha Indu Birthday : చింత పల్లి ఏప్రిల్ 01, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన ఉడుత హారిక యాదగిరి యాదవ్ కుమార్తె ఇందు పుట్టిన రోజు వేడుకలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,కేతావత్ బిల్య నాయక్ లు హాజరై చిరంజీవిని ఆశీర్వాదించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సోనగంటి గొవర్థనాచారి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి, మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్,దాసరి తిరుపతయ్య,తిరుమణి పాపయ్య,దకాయితి బచ్చిరెడ్డి, మర్రు శ్రీనివాసరావు, శివర్ల పర్వతాలు, బొడ్డు యాదగిరి,మాదగోని కృష్ణ గౌడ్ రెడ్డి పరమేష్,గంటెల ఆంజనేయులు మెరిక శంకరయ్య,ఉడుత శంకరయ్య,సందె శంకర్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top