TRINETHRAM NEWS

Trinethram News : 7th Jan 2024 : నూజివీడు

|| నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ ఆఫీస్ లో కత్తులతో పొడుచుకున్న ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు||

◻️ 30వ వార్డు వైసిపి కౌన్సిలర్ మేకల అనిల్ (OC కాపు) మరియు 24 వ వార్డు వైసిపి కౌన్సిలర్ రామగిరి రంగనాథ్ (OC కాపు) వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా బ్యానర్ల విషయంలో గొడవ.

◻️ ఈరోజు ఎమ్మెల్యే ఆఫీస్ లో మెగా వెంకట ప్రతాప్ అప్పారావు మరియు వారి కుమారుడు వేణుగోపాల్ అప్పారావు (చంటి) వీరి ముందు పంచాయతీ పెట్టారు.

◻️ ఇరు వర్గాల వాగ్వాదంలో ఇద్దరు కౌన్సిలర్లు కోడి కత్తులతో కోసుకోవడం జరిగింది.