
తేదీ : 14/04/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, రావూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిక్కన పార్క్ వద్ద బైకును కారు ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సరస్వతి (40), సురేష్ (30) మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
