Trinethram News : తిరుమల: ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల.
మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


