జూలై 23, 2026

WhatsApp Image 2023 12 28 at 12.50.40 PM

TRINETHRAM NEWS

మే రెండో వారంలో టీఎస్‌ఎంసెట్‌ టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ)ను మే రెండో వారంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. బుధవారం సచివాలయంలో ఎంసెట్‌ సహా పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ పిన్సిపల్‌ సెక్రటరీ బుర్రాం వెంకటేశం సమీక్షించగా, ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు అభిప్రాయపడ్డారు.

మే రెండో వారంలో టీఎస్‌ఎంసెట్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (నమస్తే తెలంగాణ) : టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ)ను మే రెండో వారంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. బుధవారం సచివాలయంలో ఎంసెట్‌ సహా పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ పిన్సిపల్‌ సెక్రటరీ బుర్రాం వెంకటేశం సమీక్షించగా, ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు అభిప్రాయపడ్డారు.

You cannot copy content of this page