TRINETHRAM NEWS
  • చిన్నారికి నామకరణం చేసిన నారా భువనేశ్వరి.
  • సింగనమల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త హేమంత్ యాదవ్, శోభాయాదవ్ దంపతులకు జన్మించిన మగ పిల్లాడు.
  • హిందూపురం లో నిజం గెలవాలి కార్యక్రమంవద్దకు తమ బిడ్డతో వచ్చిన హేమంత్ యాదవ్ దంపతులు.
  • తమ బిడ్డకు నామకరణం చేయాలని కోరిన హేమంత్ యాదవ్ దంపతులు.
  • కుశల్ కృష్ణ అని నామకరణం చేసిన భువనేశ్వరి.
  • తమబిడ్డకు భువనేశ్వరి నామకరణం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన హేమంత్ యాదవ్ దంపతులు.