WhatsApp Image 2023 12 15 at 2.59.12 PM
అమరజీవి కి ఘన నివాళి
నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు..
