Bad Traffic : హైదరాబాద్ – శ్రీశైలం ఎన్ హెచ్ 765 పై రాకపోకలు రయ్. …రయ్

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) నవంబర్ 02 త్రినేత్రం న్యూస్. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా (తుఫాన్ ) డిండి ప్రాజెక్టు కుడికాలువ కోతకు గురిఅయ్యింది .దీంతో హైదరాబాద్ -శ్రీశైలం ( ఎన్ హెచ్765) పై రాకపోకలు స్తంభించాయి. దీంతో హైవే సంబంధిత అధికారులు రహదారి మరమ్మత్తులు చేయడం తో ఆదివారం మధ్యాహ్నం నుంచి వాహనాలు తిరిగి వాహనాలు రయ్ రయ్ మంటూ తిరిగి పరుగులు తీస్తున్నాయి. దీనితో జాతీయ రహదారి పై వాహనాల రద్దీ పెరిగింది.
ప్రాజెక్టు వద్ద సందర్శకుల సందడి నెలకొంది . శ్రీశైలం వెళ్ళే వారు కాసేపు ఆగి ప్రాజెక్టును వీక్షిస్తూ ఫోటోలు ,సెల్ఫీలు తీసుకుంటూ ఆస్వాదిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Traffic on Hyderabad - Srisailam

You cannot copy content of this page

Scroll to Top