నేడు ఈ స్కూళ్లు, కాలేజీలకు సెలవు
Trinethram News : తెలంగాణ : తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు మొదటిరోజు(ఆదివారం) ప్రశాంతంగా ముగిశాయి. అయితే నేడు (సోమవారం) కూడా పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సూళ్లు, కాలేజీలు కలిపి మొత్తం 1368 సెంటరల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ కూడా పరీక్ష ఉండటంతో ఆ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మిగతా స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా ఉంటాయని అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App