TRINETHRAM NEWS

Trinethram News : Apr 12, 2025, కల్యాణ్​ రామ్ హీరోగా ప్రదీప్​ చిలూకురి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్​ సన్నాఫ్​ వైజయంతి’. ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుండగా శనివారం సాయంత్రం ప్రీ రిలీజ్​ వేడుక నిర్వహించనున్నారు. హైదరాబాద్​‌లోని శిల్ప కళావేదికలో నిర్వహించనున్న కార్యక్రమానికి జూనియర్​ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇటీవల విడుదలైన మూవీ టీజర్‌‌పై మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arjun Son of Vyjayanthi