జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 29 at 12.38.04 PM

TRINETHRAM NEWS

Trinethram News : బీహార్ : జనవరి 29
బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది.

పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు.

అడ్వకేట్‌ జనరల్‌ నియా మకంపై తొలి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

You cannot copy content of this page