TRINETHRAM NEWS

Today is the British general election

Trinethram News : Jul 04, 2024,

బ్రిటన్ లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందని వాదనలు వినిపిస్తున్నాయి. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు లేబర్ పార్టీ కళ్లెం వేయనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. సర్వేలు సైతం లేబర్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. విజయం ఎవరిదో తేలాలంటే ఫలితాల విడుదల వరకు వేచిచూడాల్సిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today is the British general election