TRINETHRAM NEWS

Today in history on August 09

సంఘటనలు

1965: సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది.

1974: గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.

జననాలు

1776 : ఇటాలియన్ శాస్త్రవేత్త అమెడియో అవోగాడ్రో జననం (మ.1856).

1889: చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951)

1910: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975)

1932: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011)

1962: వెలుదండ నిత్యానందరావు, రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు.

1965: బ్రహ్మాజీ, తెలుగు సినిమా నటుడు.

1972: మురళిశర్మ , తెలుగు తో పాటు పలు ఇతర భాషలలో ప్రతి నాయకుడు .

1975: మహేష్ బాబు, తెలుగు సినిమా నటుడు.

1989: వి.జయశంకర్, తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత.

1991: హన్సిక మోత్వాని , చిత్రసీమ లో బాలనటిగా గుర్తింపు పొందిన భారతీయ సినీ నటీ

మరణాలు

1948: యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895)

పండుగలు , జాతీయ దినాలు

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

1965 : సింగపూర్ స్వాతంత్ర్య దినోత్సవం.

నాగసాకి దినోత్సవం.

ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం

జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in history on August 09