Today in History : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 18 న

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 18 న

సంఘటనలు

1948: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.

2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.

2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.

జననాలు

1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)

1878 : రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు స్టాలిన్ జననం (మ.1953).

1913: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992).

1937: కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్‌ ఆర్టిస్టు.

1938: తాడిపర్తి సుశీలారాణి, రంగస్థల నటి, హరికథ కళాకారిణి.

1946: స్టీవెన్ స్పీల్‌బెర్గ్, దర్శకుడు.

1947: ఎన్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973).

1961 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాల్‌చంద్ రాజ్‌పుత్ జననం.

1963 : అమెరికాకు చెందిన నటుడు, చలన చిత్ర నిర్మాత బ్రాడ్ పిట్ జననం.

1970: దిల్ రాజు , నిర్మాత , పంపిణీ దారుడు.

1971: బర్ఖాదత్, టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

1973: డిబి చారి, తెలుగు చలనచిత్ర గేయ, సంభాషణల రచయిత.

1987: స్నేహ ఉల్లాల్ , తెలుగు, హిందీ చిత్ర నటి.

మరణాలు

1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744)

1948: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906)

1952: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)

2000: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)

2001: అమల్ కుమార్ సర్కార్, భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901)

2012: తిలకం గోపాల్, వాలీబాల్ మాజీ ఆటగాడు, కెప్టెన్. (జ. 1947)

2015: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931)

పండుగలు , జాతీయ దినాలు

అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.

మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in history: December 18th

You cannot copy content of this page

Scroll to Top